‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని …
Read More »