ఆయన ఒకప్పుడు నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకూ ఎవరు ఆయన ఆలోచిస్తున్నారా..?. ఇంతకూ ఎవరు అతను అంటే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాజాగా ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న సోమవారం ప్రమాణ స్వీకారం …
Read More »సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబు-లోకేశ్ లపై సెటైర్.!
సోషల్ మీడియా ఇది నేటి అధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమై పోయింది.సోషల్ మీడియాను కొంతమంది చెడుకి వాడుకుంటున్నారు. మరికొంతమంది మంచికి వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోన్న ప్రధానాంశం డేటా చోరి వివాదం.. ఈవివాదం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్ లు కల్సి టీడీపీని బలహీనపరచాలని.. ఏపీపై కుట్రలు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. ఏకంగా చంద్రబాబు …
Read More »మంత్రి హరీశ్‌రావు మాట్లాడుకుందామంటే..మంత్రి దేవినేని నో చెప్పేశాడే…
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న కీలకమైన నీటి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముందడుగు వేయగా….ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నో చెప్పారు. చర్చల కంటే..రచ్చకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు స్పందించిన మంత్రి దేవినేని …
Read More »నంద్యాలలో ఉప ఎన్నికల్లో ఏ వీధి .. ఏ ఇంట చూసినా టీడీపీ మంత్రులు…
ఏపీ రాజకీయ చరిత్రలో ఈ సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచలనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ టికెట్‌పై గెలిచి ఆ తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్కార్ పన్నని కుట్రలు, కుతంత్రాలకు లెక్కలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజానికి సాధారణ ఎన్నికల్లో …
Read More »మంత్రి నారయణపై క్రిమినల్ కేసు అంట .. మంత్రి గంటా…నిజమా… ఉత్తుత్తేనా
గత కొన్ని రోజులుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయముపై ఎట్టకేలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కదిలారు. విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు పరిశీలించి విద్యార్దులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని,అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడబోమని మంత్రి …
Read More »ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …
Read More »