2డీజీ (2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్) కొవిడ్ ఔషధాన్ని DRDO గ్వాలియర్ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త డా. కరుణ్ శంకర్ వెల్లడించారు. ఈ 2DG అణువును రూపొందించాలని ఆనాటి DRDO డైరెక్టర్ APJ అబ్దుల్ కలాం సూచించారని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో వాడే దీని కోసం అప్పట్నుంచి USపై ఆధారపడటం తగ్గించామని పేర్కొన్నారు. దీనికి 1998లో పేటెంట్ రాగా.. 2002లో డ్రగ్కు ఆమోదం లభించింది.
Read More »మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబంలో విషాదం
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం – సోదరుడు కన్నుమూశారు. కలాం పెద్దన్నయ్య మహ్మద్ ముత్తుమీరా(104) రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా మృతికి తెలంగాణ గవర్నర్ తమిళి సై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »పప్పులో కాలేసిన చంద్రబాబు
దివంగత రాష్ట్రపతి ఇండియన్ మిస్సైల్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శిష్యుడంటా..?. ఇది మేము చెబుతున్న మాట కాదు. స్వయానా సాక్షాత్తు చంద్రబాబే పబ్లిక్ గా అన్నమాటలు. అసలు ముచ్చట ఏమిటంటే రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మామండూరు వద్ద ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా పార్టీ అధినేతగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా …
Read More »బాబూ లోకేశం ఇకనైనా నీ పిట్టకధలు ఆపవయ్యా… లేపి మరీ తన్నించుకోవడమంటే ఇదేనేమో..!
హేమాహేమీ నాయకులను, మేధావులను రాజకీయాల్లోకి లగాలంటే అది నారా ఫ్యామిలీకే సాధ్యమని చెప్పాలి. అబ్దుల్ కలాం వంటి మహనీయుడు విషయంలో కీలక పాత్ర పోషించింది మేమేనంటూ డప్పు కొట్టుకుంటున్నారు. మావల్లే ఆయన రాష్ట్రపతి అయ్యారంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయానికి వస్తే ఆయన ఎటువంటి వ్యక్తో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఏదైనా చేస్తే చేసానని అంటారు తప్పు …
Read More »