తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా …
Read More »జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.. 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపు 5సార్లు ఎంపీగా ఘనవిజయం 2సార్లు ఎంపీగా రాజ్యసభకు ఎంపిక 5సార్లు కేంద్రమంత్రిగా సేవలు కేంద్రమంత్రిగా …
Read More »