ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ఏపీ దశ దిశ మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్ని తమవైపు తిప్పుకునే విధంగా పాలిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీ రాష్ట్ర చరిత్రను మార్చే తొలి అడుగు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »అయోధ్య తీర్పు.. సీఎం జగన్ పిలుపు
దేశం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయోధ్యలోని అయోధ్యకు చెందిన భూములను ఆ ట్రస్టుకే ఇవ్వాలని సూచించింది. మరోవైపు మసీదు నిర్మాణానికి ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అయోధ్య తీర్పుపై ఏపీ …
Read More »జగన్ ప్రభుత్వం ఓ తుగ్లక్ ప్రభుత్వం-మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ అధికార వైసీపీ నేత,మంత్రి బొత్స సత్యనారాయణ పై మాజీ మంత్రి,టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు .. అంతా గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక జోకర్ లా కన్పిస్తున్నాడు అని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలతో తాను బహిరంగ …
Read More »ఎమ్మెల్యే ఆర్కే రోజా జీతభత్యాలు నెలకు రూ.3.82లక్షలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పార్టీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పదవీతో గౌరవించిన సంగతి విదితమే. ఇటీవలే ఆర్కే రోజా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చైర్మన్ గా ఆర్కే రోజాకు నెలకు రూ.3.82 లక్షల ను జీత భత్యాలుగా కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇందులో …
Read More »జగన్”సంచలన” నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత రోజు నుండి ఇటు పాలనలో అటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాను అని హామీచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తోన్నారు. అందులో భాగంగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన …
Read More »జగన్ ధరించిన”వాచ్”ధర ఎంతో తెలుసా..?
నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం గం.12.23నిమిషాలకుప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనబడే నేను’’ అంటూ తెలుగులో ప్రమాణం మొదలెట్టారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత …
Read More »