ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని …
Read More »చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కాకాణి
ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …
Read More »టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ గా మార్చిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి విదితమే. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆ పార్టీ శ్రేణులు, వారి అనుకూల మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జూ.ఎన్టీఆర్ …
Read More »జగన్ కు షాకిచ్చిన వైఎస్ షర్మిల
తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ అధినేత .. ఏపీ ముఖ్యమంత్రి,ఆ రాష్ట్ర అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. ఈ పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి …
Read More »మరో 25 ఏండ్లు ఏపీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రిగా మరో ఇరవై ఐదేండ్లు ప్రస్తుత అధికార వైసీపీ పార్టీ అధినేత ..తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు అని మంత్రి మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు పని చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి రూ.1,70,000 కోట్లు జమ చేయలేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, …
Read More »ఈ నెల 23న కుప్పం కు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి … అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండో తారీఖున రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో పర్యటించనున్నారు. అయితే రేపు సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కు వాయిదా పడింది. ఆరోజు ఉదయం 11.15-12.45 మధ్య బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ నేతకు కీలక పదవి
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత ఇటీవల ఆపార్టీని వీడి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి వైసీపీ పార్టీలో కీలక పదవి లభించింది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆయనను వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఈసందర్భంగా గంజి …
Read More »విజయవాడకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీలోని విజయవాడకు వెళ్లనున్నారు. వచ్చే నెల అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలకు కేరళ, బిహార్ సీఎంలు పినరయి విజయన్, నితీష్ కుమార్ తో పాటు 20 దేశాల నుండి కమ్యూనిస్ట్ నేతలు హాజరుకానున్నారు. అయితే మూడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్, ఏపీకి వెళ్లనున్నారు. …
Read More »ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ ఆయనేనా.?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు..కోన రఘుపతి రాజీనామాకు స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు. కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఈ నెల 19న ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 19న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వారితో …
Read More »బాబు సంచలన నిర్ణయం
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారు..ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలా వైసీపీ సిట్టింగ్లకు …
Read More »