ఏపీ సీఐడీ అధికారులు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని దళితులను మోసం చేసి రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి 500 ఎకరాలను కారుచౌకగా కాజేసి ప్రభుత్వానికి అధిక ధరలు అమ్ముకున్నారని తెలిపారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ …
Read More »గూగుల్ లో జగన్.. ట్విట్టర్లో బాబు
ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది. ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ …
Read More »అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ
గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …
Read More »బాబుకిది లేదు.. లోకేశ్ కు అది లేదు
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు వయస్సు అయిపోయింది.బాబు తనయుడు,మాజీ మంత్రి,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడుకు వాయిస్ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది.ఇప్పట్లో కానీ …
Read More »