ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా పని చేశారు.
Read More »ఏపీ సీఎస్ బదిలీ.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యంను బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇంచార్జ్ సీఎస్ బాధ్యతలను అప్పజేప్పారు. …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »