Home / Tag Archives: apcmo (page 16)

Tag Archives: apcmo

కలెక్టర్ కాబోయి ఎమ్మెల్యే అయ్యాను -చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చి నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైజాగ్ లో సీఐఐ సదస్సు సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ,నేతలు చంద్రబాబును కల్సి అభినందనలు తెలిపారు . ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఇంటర్వ్యూ లో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఐఏఎస్ …

Read More »

చంద్రబాబు@40…అభినందనలు వెల్లువ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైజాగ్ సీఐఐ సదస్సు సాక్షిగా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఒక రాజకీయ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నేటితో నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులు ,కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో మంత్రులు యనమల ,దేవినేని ,కోల్లు రవీంద్ర,కళా వెంకట్రావు ,ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబును కల్సి …

Read More »

ఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుపై రాష్ట్ర మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పలు ఆధారాలతో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో రాజధాని పేరిట పలు కుంభ కోణాలు ,అవినీతికి పాల్పడుతున్నారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. see also..ఇలాగైతే జ‌గ‌నే సీఎం.. తేల్చి చెప్పిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..!! గత మూడున్నర ఏండ్లుగా …

Read More »

బాబు ఆ పని చేస్తే సీఎం నుండి దిగిపోవడం ఖాయం -టీడీపీ నేతలు షాకింగ్ కామెంట్స్ ..

ఇక రాజకీయనాయకుల గురించి చెప్పనవసరంలేదు. నామినేషన్ వేసేప్పటినుండి పదవీకాలం అయిపోయే వరకు సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన పని తీవ్ర చర్చలకు దారితీస్తుంది.నిన్న బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్‌లోని సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాలి. విశాఖ చేరుకున్న బాబు మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. ఆ తరువాత గురజాడ కళాక్షేత్రం వద్దకు …

Read More »

టీడీపీకి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే గుడ్ బై ..త్వరలో వైసీపీ గూటికి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కష్టాలు మొదలయ్యాయా ..?.ఇప్పటికే రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనసాగిస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు గత యాబై ఎనిమిది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తోన్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి …

Read More »

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆట మొదలైంది..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని …

Read More »

ఏపీ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి -చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడుతూ వారికి తెలివి ఉండదు..పాడు ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అంతకు ముందు కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దు అంటదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఆయన తాజాగా ఏకంగా యావత్తు ప్రజలను టార్గెట్ …

Read More »

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..బాబుకు షాకింగ్ సర్వే …

ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు …

Read More »

2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలు ..

ఏపీ డిప్యూటీ సీఎం,అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రయాణిస్తున్న కారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేఈ కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో క్షగాత్రురాలిని చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదం జరిగిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారులో లేరు అని సమాచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat