Home / Tag Archives: apcmo (page 10)

Tag Archives: apcmo

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సంచలనాత్మక ట్విస్ట్..!

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి ,మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. అయితే ఈ హత్యను అప్పటి అధికార టీడీపీ నేతలే చేయించారని ఆరోపణలున్నాయి. తాజాగా ఈ హత్యకు సంబంధించిన కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర వాచ్ మెన్ …

Read More »

ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన ఆఫర్ ప్రకటించారు. ఈ రోజు బుధవారం రాష్ట్రంలో అమరావతిలో అసెంబ్లీలో జరుగుతున్న రెండు రోజుల ఎమ్మెల్యేలకున్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్బ్జంగా సీఎం జగన్ మాట్లాడుతూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ,ఎమ్మెల్యే యొక్క విధులు,నియమాలు అన్నిటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి. …

Read More »

జగన్ స్పీచ్ వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 2014సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రతిపక్ష నేతగా తొలిసారిగా నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత అప్పటి నుండి వైసీపీ అధినేతగా,ప్రతిపక్ష నేతగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ.. బాబు అండ్ బ్యాచ్ ను తన స్పీచులతో చుక్కలు చూపించిన సంగతి మనకు తెల్సిందే.ఈ క్రమంలో …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ ఖాళీ..!

నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన  సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే  వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో …

Read More »

లోకేష్ ను చెడుగుడు ఆడుకున్న విజయసాయిరెడ్డి.!

నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడును ఈడ్చి కొట్టిన తర్వాత ఆయనకున్న చిటికెడు మెదడు కూడా మరింత చిట్లినట్లుందని విమర్శించారు. మీ తండ్రి నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,మీ పార్టీ అధినేత …

Read More »

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం..

ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో …

Read More »

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …

Read More »

టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై

ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …

Read More »

రాయపాటికి షాక్..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat