ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …
Read More »జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి సవాలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర …
Read More »నిన్న హైదరాబాద్ ..నేడు ఎండలు ..చంద్రబాబుకే సాధ్యం ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ నగరాన్ని గూగల్ లో పెట్టింది తనే పలుమార్లు పలు సమావేశాల్లో అయినకాడికి కానికాడికి డబ్బా కొడుతూ ఇటు నెటిజన్లు ,ప్రతిపక్షాల నుండి విమర్శల వర్షానికి గురయ్యారు . తాజాగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఎండలను గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి ..!
ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …
Read More »రామనారాయణ రెడ్డికి షాకింగ్ నిజాలు చెప్పిన వివేకానంద రెడ్డి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు బ్రదర్స్ గా పేరుగాంచిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే . అయితే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయే ముందు తన సోదరుడు ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …
Read More »జగన్ శవరాజకీయాలు మానుకో -జగన్ కు మంత్రి నక్కా వార్నింగ్ ..!
ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు . పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా …
Read More »జగన్ సాక్షిగా భారతిపై ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని …
Read More »టీడీపీకి 30 ఏళ్ళ సీనియర్ నేత రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ,టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ,దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పార్టీలో కొనసాగుతున్న గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఈ క్రమంలో తను పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు …!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త త్వరలోనే సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం ఖాయం ..ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది.అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. …
Read More »