అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం..
ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో …
Read More »తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …
Read More »టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై
ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …
Read More »అతిరథమహరథులకు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం..!
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కేసీఆర్‌తో పాటు హోమంలో పాల్గొన్నారు. ఇక మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం …
Read More »రాయపాటికి షాక్..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం అళ్లనాని చేసిన”పనికి” అందరూ షాక్..!
నవ్యాంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా …
Read More »జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది. తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …
Read More »