ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేనో తారీఖున వైఎస్సార్సీఎల్పీ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
Read More »ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఈ నెల 15న సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలు కేబినెట్లో …
Read More »ఆర్కే రోజాకు కీలక పదవీ..!
ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »ఏపీ “మంత్రుల”పేర్లు ఖరారు..!
ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా నూతన మంత్రులుగా ఖరారైన వారికి …
Read More »ఏపీ”ఉప ముఖ్యమంత్రులు”వీళ్ళే..!
ఏపీకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తన కేబినెట్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,కాపులకు చెందిన ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రులుగా కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నట్లు సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనే అంశం గురించి వార్తలు జోరుగా వినిపిస్తోన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మైనార్టీ …
Read More »జగన్ “ఆయన”కు మంత్రి పదవిస్తే రికార్డే..!
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో… 22ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. దీంతో నవ్యాంధ్ర రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో చాలా సాధారణంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు …
Read More »జ”గన్”టీమ్ ఇదే..!
ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున …
Read More »ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. అయితే జగన్ తోపాటుగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముందు భావించిన కానీ మంత్రి వర్గ విస్తరణ తర్వాత చేయడానికి జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే జూన్ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో …
Read More »“ప్రకాశం”జిల్లా నుండి వీళ్ళే మంత్రులు..?
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకుంటూ ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వైసీపీ ధాటికి మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేశ్ నాయుడుతో సహా పలువురు మంత్రులు,సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో రేపు అనగా ఈ …
Read More »