ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కు మైండ్ బ్లాక్ అయ్యిందని పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్ నుంచి …
Read More »ఏపీ బడ్జెట్ ఇదే..మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేటి (శుక్రవారం) ఉదయం 12.22 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. వైసీపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని …
Read More »గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …
Read More »