ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్లో కీలక బాధ్యతలు, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాషాయం పార్టీ.. చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Read More »లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా
ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్
ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.
Read More »చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..?
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు …
Read More »టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!
నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …
Read More »జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి .లాయర్ దగ్గరకు కాదు -కన్నా సెటైర్ ..!
ఇటివల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరుగుతూ ఇజ్జత్తు తీశాడు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చిన రంగులను చూస్తే ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది . ప్రపంచ రాజధాని కడతాను అని ప్రపంచంలో ఉన్న పదహారు దేశాల్లో …
Read More »కర్ణాటక ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో ఇదే..
ఈ నెల 12 న జరగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది . ఈ మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతులకు హామీ కల్పించే విధంగా రూపొందించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోని వస్తే ముఖ్యమంత్రి స్మార్ ఫోన్ యోజన అనే ఒక కొత్త పథకంను అమలు చేస్తామని తెలిపింది . అంతే కాకుండా గోవధ …
Read More »బాబు మిత్రుడికి ఏపీ బీజేపీ పార్టీ పగ్గాలు ..
ఏపీ రాష్ట్రానికి కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ ఎంపీ అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుత భారతఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో సరైన నేత లేడన్నది జగమెరిగిన సత్యం .ఇదే విషయం గురించి రాష్ట్ర నేతలతో పాటుగా కేంద్రంలో ఉన్న జాతీయ అధిష్టానం కూడా పలుమార్లు ఒప్పుకుంది .ఈ క్రమంలో వెంకయ్య తర్వాత పార్టీని నడిపించడానికి సమర్ధవంతమైన నేత కోసం …
Read More »