ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు …
Read More »కుప్పంలో బాబు వెనుకంజ
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి బరిలోకి దిగిన సంగతి విధితమే. అయితే ఈ రోజు గురువారం వెలువడుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థిపై 357ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీకి చెందిన మంత్రులు,హేమాహేమీలు ఇంతవరకు మెజారిటీ చూపించకపోవడం గమనార్హం..
Read More »మే 24న జగన్ సీఎం గా ప్రమాణం
అదేంటీ ఏపీలో ఈ నెల పదకొండున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మే 23న కదా విడుదల. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మే24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని అనుమానపడుతున్నారా.. లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త అని అనుకుంటున్నారా.. అయితే,అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చే నెలలో వెలువడునున్న ఎన్నికల ఫలితాలపై …
Read More »టీడీపీ గెలుపుకు కారణాలివేనా..?
ఏపీలో ఈ నెల పదకొండున అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్ర్దదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ శాతం నమోదైంది. వచ్చే నెల మే 23న ఫలితాలు వెలువడునున్నాయి. ఈ క్రమంలో తమది గెలుపు అంటే తమదని ఇటు అధికార టీడీపీ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విశ్వసాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్ర్తమంలో టీడీపీ తాజా …
Read More »వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బాబు అదిరిపోయే గిఫ్ట్ ..!
ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలు,3గ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే. అయితే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వనని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారంటా.. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ,వైసీపీ తరపున గెలుపొంది ఆ …
Read More »