ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …
Read More »అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …
Read More »జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన
గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …
Read More »వరుసగా సమావేశాలు పెట్టడంతో కొత్తలో ఇలానే ఉంటుందని కొందరు, శాఖల గురించి తెల్సుకోవడానికేనని కొందరు అనుకున్నారు కానీ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5.30 తరువాత సెక్రటరియేట్లో ఉండాల్సిన అవసరం లేదని సెక్రటేరియట్ సిబ్బందికి తేల్చి చెప్పేసారట.. అవునా నిజమా అని చాలామంది ఉద్యోగులు ఆశ్చర్యపోయారట.. అయితే సీఎం మాత్రం ఉదయం టైమ్‌కు రావాలి.. అలాగే తప్పకుండా ఉదయం టైంకి రంటి మళ్లీ సాయంత్రం టైంకి వెళ్ళిపోండి.. మీ మీ వర్క్ పక్కాగా చేయాలని అదేశించారట.. ఇదే ఫార్ములాతో జగన్ ముందుకెళ్తున్నారట.. కానీ తప్పకుండా వర్కింగ్ …
Read More »చంద్రబాబుకు సవాల్..ఆయన చేసి చూపిస్తాడు,నువ్వు అలా చూడడమే ?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు.మాటలు చెప్పాడు తప్ప ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు.ప్రజల సొమ్మును మొత్తం దోచుకున్నారు.ఇదేంటి అని అడిగినవారికి పోలీసులతో కొట్టించేవారు.ఇప్పుడు గెలిచిన కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి మంచి చెయ్యాలని ప్రతీరోజు కృషి చేస్తున్నారు.తాను చెయ్యకపోయినా పర్వాలేదు గాని చేస్తున్నవారిని మాత్రం నిరాశకు గురిచేయకుడదు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఆక్రమ కట్టడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది.ఈమేరకు ఆ ఇంటికి కూడా ప్రభుత్వం నోటిసులు ఇచ్చింది.దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి …
Read More »కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాలకు మంచి వార్త చెప్పిన మోది ప్రభుత్వం.. దేశమంతా హర్షం
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆమె కొత్తగా మత్స్యకారుల సంక్షేమంకోసం ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ …
Read More »వైఎస్ కుటుంబ విధేయుడు టీడీపీ నుంచి హేమా హేమీలను ఓడించి చూపించాడు
ఆయన గతంలో పోలీసు అధికారి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చీఫ్ మార్షల్‌గా వ్యవహరించారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అలాగే దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేసారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి రాజశేఖరరెడ్డి కుమారుడు స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి …
Read More »బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ …
Read More »