ఏపీలో మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న, అమ్ముతున్న మద్యాని అరికట్టడానికి డీజీపీ ఆదేశాల మేరకు డిఎస్పీలు, సీఐ, ఎస్సైల ఎక్సైజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ సురా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది మొత్తం పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గ్రామాలలో మెరుపుదాడులు నిర్వహించి, అక్రమ మద్యం …
Read More »కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి తెస్తాదట..నువ్వూ నీ పిచ్చి ఐడియాలు !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మొత్తం మారిపోయింది. అప్పటి చంద్రబాబు హయాంలో బ్రస్టుపెట్టిన రాష్ట్రానికి జగన్ మార్పు తీసుకొచ్చారు. ఒక నుతాన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అనడంలో సందేయమే లేదు. ఇంట్లో ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అందరి మన్నలను పొందాడు. మరోపక్క ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మద్యం మహమ్మారి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు. కాని చంద్రబాబు …
Read More »జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మొత్తం ఒక్కొకటిగా నేరవేరుస్తున్నాడు. అటు రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఇలా అన్ని విభాగాల్లో అందరికి సమాన న్యాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్కూల్స్ విషయానికి వస్తే మంగళవారం నాడు స్కూల్ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు ఉంటాయి. మూడుజతల యూనిఫారమ్స్, షూ, సాక్స్, బెల్టు, …
Read More »వైసీపీ సైనికులారా జరజాగ్రత్త.. పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం ఇదే !
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని మోసంచేసి గెలిచి ఆ తరువాత ఒక్కపని కూడా చేయకుండా అధికారాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. దాంతో ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఘోరంగా ఓడించారు. ఇక ఇప్పుడు స్థానికి సంస్థల ఎన్నికలు రానేవచ్చాయి. చంద్రబాబు చేసిన అన్యాయాలకు ఇక ఆ పార్టీ మళ్ళా …
Read More »కమాన్ చంద్రబాబూ… స్వాగతిస్తావో, చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే!
ఏపీలో ఎన్నికలు అంటే ఎట్టాఉంటాయో అందరికి తెలుసనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం దేశం తో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఎన్నో విద్వంశకాలకు తెరలేపుతాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇంకా ఎక్కువనే చెప్పాలి. అయితే ఈసారి దేనికీ తావులేకుండా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఒకప్పుడు ఎన్ని చేసినా ఎన్నికల్లో కాస్తో కూస్తో డబ్బులు, మందు ఇలా అన్ని ఉండేవి. కాని ఈసారి అలా జరిగితే ఉపేక్షించేదే …
Read More »ఉన్నత విద్యపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎక్కడికక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తున్నారు. మరోపక్క విద్యారంగంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక సోమవారం నాడు ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ జగన్ ముందు కాలేజీల ఫీజులపై ప్రతిపాదనలు ఉంచారు. మంచి చదువులు …
Read More »దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ… కిరసనాయిలు సలహా తీసుకో !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీచపు రాజకీయాలు ఎలా ఉంటాయో రాష్ట్రం మొత్తం మొన్న జరిగిన ఎన్నికల్లో చూసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఏదోలా గెలిచేసారు. గెలిచిన తరువాత బాబుని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేశారు. రైతుల కడుపు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డానికి ముఖ్య కారకులు అయ్యారు. ఇదేమిటని ప్రశ్నించినవారికి రాష్ట్రం అప్పుల్లో ఉంది మీకు ఏమీ చెయ్యలేను …
Read More »సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలకనిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులు బీసీలకు 24శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి …
Read More »ఏపీలో మేయర్ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారుచేసింది. ఈమేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటి వవరాల్లోకి వెళ్తే ! శ్రీకాకుళం – బీసీ మహిళ, విజయనగరం – బీసీ మహిళ, విశాఖపట్నం – బీసీ జనరల్, రాజమండ్రి – జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు – జనరల్ మహిళ, విజయవాడ – …
Read More »ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ !
ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. శుక్రవారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 18న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికవుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Read More »