Home / Tag Archives: ap (page 87)

Tag Archives: ap

బయటకొస్తున్న బాబుగారి బామ్మర్ది దౌర్జన్యాలు..ఇక నో ఛాన్స్ ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం …

Read More »

దొంగ్గలందరూ అమెరికా పారిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా..?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …

Read More »

జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?

మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …

Read More »

ప్రజల కోరిక మేరకు త్వరలో వైఎస్ విగ్రహం పున:ప్రతిష్ట

విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌లు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేర‌కు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్, బొత్స స‌త్య‌నార‌య‌ణ‌, ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్టు, జోగి ర‌మేష్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వేంక‌టేష్‌ త‌దిత‌రులు బంద‌రు రోడ్డు లోని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతం, త‌దిత‌ర ప్రాంతాల‌ను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల …

Read More »

అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం ఇచ్చినా రాజకీయంగా ఎదుర్కోలేకే

ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ …

Read More »

వైఎస్‌ హయంలోనే బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగింది.. ఇవీ వాస్తవాలు

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో బందరుపోర్టు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్‌ పోర్టు నిర్మాణం పై చర్చ జరిగింది. ఈసందర్భంగా జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మించి వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్‌ ఆలోచన చేశారు. ఈ పోర్టుకు దశాబ్దాల చరిత్రఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. …

Read More »

కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి  హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్‌ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …

Read More »

కర్నూల్ మేయర్ పీఠం – పోటీ చేయాలని యస్వీ విజయ మనోహరి పై కార్యకర్తల ఒత్తిడి !

గడిచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైస్సార్సీపీ పార్టీ అదే ఊపులో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది . గడిచిన ఎన్నికలలో 151 ఎమ్మెల్యేల సీట్లు సాధించిన అధికార పార్టీ అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేయాలని పధకాలు రచిస్తోంది.   ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన నవరత్నాలని ఇప్పటికే అమలు చేయటం మొదలుపెట్టిన సీఎం జగన్ మరో ముఖ్యమైన హామీని అమలుచేయటానికి …

Read More »

ఈ సమావేశాలు పూర్తయ్యేవరకూ మొన్న ముగ్గురు ఔట్.. ఈరోజు ముగ్గురు ఔట్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సస్పెండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌ కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. నదీజలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. …

Read More »

చాలా ప్రశ్నలకు నాకేం తెలుసు అంటూ ఎదురు ప్రశ్న.. ఇడ్లీనే పెట్టారు.. తిట్టలేదు.. కొట్టలేదు

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ కథ సుఖాంతమైంది. పోలీసుల వెతుకులాట, సోషల్ మీడియా సపోర్ట్ తో భయపడిపోయిన దుండగులు అర్ధరాత్రి ఒంటిగంటకు రాయవరం మండలం కుతుకులూరు శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలివెళ్లారు. బాలుడి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్‌ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే ఉంచుకుని ఆకలితో ఉన్న చిన్నారికి భోజనం పెట్టారు. అనంతరం పోలీసుల సాయంతో బాలుడిని స్టేషన్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat