Home / Tag Archives: ap (page 85)

Tag Archives: ap

శ్రీ వేంకటేశ్వరస్వామి గ్రంథ సంపద డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

తిరుమల వేంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ_సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి అనేకమంది …

Read More »

జగన్ సంచలన నిర్ణయం… పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులపై  కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 60సీ నిబంధన ప్రకారం నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. …

Read More »

ఇప్పటికే 74మందితో భద్రతనిస్తున్నాం.. మావోయిస్టులు, స్మగర్లనుండి బాబు గారికి త్రెట్ ఉంది

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. గతంలో చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది బాబుకు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టంచేశారు. 24 గంటలూ ఒక్కరే …

Read More »

సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ…!

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా మెలుగుతూ, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలో …

Read More »

జగన్ దెబ్బకు టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందా..?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో టీడీపీ నాయకులు, మంత్రులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న …

Read More »

ఓడినా ఇంకా జ్ఞానోదయం కలగలేదా ? ఉన్నది కూడా పోయినట్లుందే..వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు !

వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత …

Read More »

రోజురోజుకి పచ్చ బ్యాచ్ రాద్ధాంతం ఎక్కువవుతుంది..దీనిపై కూడా ?

అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …

Read More »

ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?

తెలుగు రాజకీయాల్లో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవేమో..ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కూడా ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తుంది. పాపం పయ్యావులకు మంత్రి కావాలని ఆశ…టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పయ్యావుల ఓడిపోవడం, పయ్యావుల గెలిచినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం సెంటిమెంట్‌గా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయారు. 2019లో చచ్చీచెడీ గెలిస్తే…టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి …

Read More »

చంద్రబాబుది ఆర్థిక క్రమ శిక్షణ లేని పాలన… కాగ్ సంచలనాత్మక రిపోర్ట్…!

అవసరానికి మించి దుబారా.. సర్వం దోపిడీ.. అప్పుల మీద అప్పులు…ఇది గత ఐదేళ్ల చంద్రబాబు పాలన… అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను దుబారా చేస్తూ, అందినకాడిని తన తాబేదార్లకు పంచిపెట్టిన చంద్రబాబు ఏపీని అప్పుల ఆంధ‌్రప్రదేశ్‌గా మార్చేశారని స్వయంగా కాగ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 2017 -18 FRBM చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో అప్పులు 25 .09 శాతం ఉండాల్సి ఉండగా 32 .30 శాతం ఉంది. …

Read More »

నాకు ఇప్పుడే అర్జెంట్ గా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబ‌ర్లుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat