Home / Tag Archives: ap (page 74)

Tag Archives: ap

కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలకు డబ్బు పంపిన చంద్రబాబు.. చిదంబరం శివకుమార్ లతో ఆర్ధిక లావాదేవీలు

మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివకుమార్ ను అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారం డీకే స్టేట్‌మెంట్‌ను …

Read More »

వలసలతో వణికిపోతున్న విశాఖ.. వైసీపీలోకి చేరికలు.. మరింత బలహీనపడుతున్న టీడీపీ

విశాఖ టీడీపీ వలసలతో వణికిపోతోంది.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో మాజీమంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంకంటే తెలుగుదేశమే …

Read More »

జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకం..విజయసాయి రెడ్డి ప్రశంసలు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు జల్లు కురిపించాడు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కి చురకలు అంటించారు. ఏపీ సీఎం జగన్ ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారని అన్నారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం …

Read More »

తెలుగోడి దెబ్బ అదుర్స్..ఇంతకన్నా ఏం కావాలి..!

టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ప్రపంచ కప్ తరువాత ఆడిన మొదటి సిరీస్ ఇదే. అయితే మూడు ఫార్మాట్లో వెస్టిండీస్ ను మట్టికరిపించి ఘనవిజయం సాదించింది. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రా కుర్రాడు హనుమా విహారి.. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో సెలెక్టర్ల దృష్టిలో …

Read More »

మొన్నటివరకూ పీకేని పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడెందుకు దారుణంగా విమర్శిస్తోంది..?

వైఎస్సార్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది సమయంలోనే చెప్పిన మాట.. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు.. రాజకీయ పార్టీలు.. ఎన్నికలు అయిపోయాక రాజకీయాలు వద్దు.. అందరి సమిష్టి కృషితో రాష్ట్రంకోసం పనిచేద్దామన్నారు. అయితే ఇటీవల పవన్ పై వైసీపీ సోషల్ మీడియా భారీ స్వరం పెంచింది. దానికీ ఓ కారణం ఉంది. వాస్తవానికి పవన్ పార్టీని ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు.. జనసేన అసలు …

Read More »

ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే పార్టీ  టీడీపీ..దేశంలో జతకట్టని పార్టీనే లేదు..!

2014 ఎన్నికల్లో ప్రజలను దారుణంగా మోసం చేసి గెలిచిన తరువాత ఏమీ చెయ్యలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఓట్లు కోసం రైతుల కడుపు కొట్టిన చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలికి వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. చంద్రబాబుకు రాజకీయం అంటే పిచ్చో లేదా మోజో తెలీదు గాని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. గత ఎన్నికల్లో …

Read More »

తండ్రి విగ్రహాన్ని పున: ప్రతిష్టించిన జగన్ ఎక్కడ.. కన్నతండ్రిని దారుణంగా అవమానించినా ఆయన ఆత్మశాంతికోసం కిమ్మనని బాలయ్య ఎక్కడ

విజయవాడలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం …

Read More »

మహానేత విగ్రహం పునఃప్రతిష్ట… ఆవిష్కరించిన సీఎం జగన్

విజయవాడలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ దగ్గరలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించడం జరిగింది. సోమవారం మహానేత  వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వం నగరంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ దగ్గరలో ఉన్న ఈ మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన …

Read More »

కంటతడి పెట్టిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..టీడీపీపై విమర్శలు

తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. ఇక విషయానికి వస్తే.. తుళ్లూరు మండలం అనంతవరంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటే …

Read More »

టీడీపీ, బీజేపీ, జనసేన ఎప్పుడూ ఒక్కటే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడే జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అన్నారు. ఆదివారం నాడు నర్సీపట్నంలోని తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే రానున్నాయని.. ఈ మేరకు రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఈ మూడు పార్టీలు తెరవెనుక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat