Home / Tag Archives: ap (page 67)

Tag Archives: ap

గత ప్రభుత్వం మాటలకే పరిమితం…నేడు మాట ఇస్తే పని జరగాల్సిందే..!

2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో …

Read More »

ఏపీ బీజేపీలోకి వలసల పర్వం .. ఒక్కరోజే 10మంది టీడీపీ, జనసేనల ముఖ్యనేతలు

  ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా ఆపార్టీలో చేరనున్నారు. వీరిలో 01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ), 02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ) 03. చింతల పార్థసారథి (జనసేన) 04. …

Read More »

చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను గేలి చేసేవారు.. పార్టీ మారితేనే నిధులిస్తామనేవారు.. జగన్ చిన్న వయసులో

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ పరిపక్వత చాటుకున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సీఎం ఆవిష్కరించిన పైలాన్ లో టీడీపీ నేత శాసనమండలి నాయకుడు యనమల రామృష్ణుడి పేరు కూడా వేయించారు. గత పాలనలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన గ్రామ స్వరాజ్యం

తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం …

Read More »

ప్ర‌జాసేవ చేయాల‌న్న ఆకాంక్ష‌, ఓర్పు ఉన్న యువ‌త‌తో కొత్తపాలనకు శ్రీకారం చుట్టిన యువ నాయకుడు

కులం చూడం.. మ‌తం చూడం.. ప్రాంతం చూడం.. పార్టీలు కూడా చూడం.. ఇవీ ఎన్నిక‌ల‌కు ముందు, తర్వాత సీఎం జగన్ చెప్పినమాట‌లు. చెప్పినమాట ప్ర‌కారం పార‌ద‌ర్శకంగా ప‌రీక్షలు నిర్వ‌హించి అక్టోబ‌ర్ 2న మ‌హాత్ముని పుట్టినరోజు సందర్భంగా గ్రామ స్వ‌రాజ్యానికి శ్రీకారంచుట్టారు. టీడీపీ నాయ‌కుల కుటుంబాలని తెలిసినా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిలో ఎంతోమంది టీడీపీ నాయ‌కుల కుటుంబాలకు చెందినవారున్నారు. ఎంపీటీసీలుగా, స‌ర్పంచ్‌లుగా ప‌నిచేసిన వారు కూడా …

Read More »

ప్రతీ సచివాలయ ఉద్యోగికీ స్మార్ట్ ఫోన్.. మీరు చేయాల్సిందల్లా

గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ …

Read More »

వాళ్లు ఎప్పటికీ గాంధీని అర్ధం చేసుకోరు.. బీజేపీపై సోనియా సంచలన వ్యాఖ్యలు

కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారు మహాత్మాగాంధీ బోధించిన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. భారత జాతిపిత గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్‌ఘాట్‌ వద్ద సోనియా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్లుగా దేశం లో జరుగుతున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతో క్షోభించి ఉంటుందని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తమను తాము గొప్పవాళ్లు గా భావించుకునే …

Read More »

రేపటినుంచి గ్రామ సచివాలయాల ప్రారంభం.. 72గంటల్లో ప్రతీ సమస్యకూ పరిష్కారం.. దేశంలోనే మొదటిగా

అక్టోబరు 2న అంటే (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవునున్నాయి.. డిసెంబర్‌ 1నాటికల్లా గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలని, సీఎం సూచించారు. నవంబర్‌ నెలాఖరునాటికల్లా అన్ని సదుపాయాలు ఉండాలని, గ్రామ సచివాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్‌ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి ఏవైనా లోపాలు ఉంటే వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలిని, జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు …

Read More »

మీ శాపనార్థాలే నిరుద్యోగులకు ఆశీర్వాదాలు చంద్రబాబూ..!

ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. అంతేకాకుండా సెప్టెంబర్ 30న నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది.ఇంత తక్కువ సమయంలో జాబులు తీయడంతో జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ …

Read More »

పీపీఏల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. చంద్రబాబు వెన్నులో ఒణుకు

పిపిఎల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్నప్పటినుంచీ విపక్షం ఉలికులికి పడుతూనే ఉంది. ఎలా చేస్తారంటూ అల్లరి చేసారు. కేంద్రంకూడా పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రావంటూ అడ్డుపుల్ల వేసింది, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat