ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు భరోసా. దీని ద్వారా ఇప్పటివరకు 40 లక్షల 84 వేల మందికి సాయం అందిందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలియజేసారు. దీనికి సంబంధించి బుధవారం లక్షా ఏడు వేల రైతుల బ్యాంకు ఖాతాల్లో 97కోట్లు రూపాయలు జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం యొక్క కొత్త లబ్దిదారులకు ప్రతీ బుధవారం రైతు భరోసా ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి …
Read More »జగన్ అనే నేను… చరిత్రాత్మక యాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు. మంచి దృడ సంకల్పంతో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద 2017 నవంబర్ 6న తొలిఅడుగు వేసిన ఆయన కోట్లాది మంది ప్రజల మధ్య ఉంది వారి హృదయాలను స్పృశిస్తూ చివరికి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. రాష్ట్రం మొత్తంలో 13జిల్లాలలో …
Read More »సొంత పుత్రుడు 4గంటలు..దత్తపుత్రుడు 2.5కి.మీ..మరి బాబుగారు ఏం చేస్తారో..?
ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీక్ష చేయ్యలనుకుంటున్నారట. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. పార్టీ మీటింగ్ లో నేతలతో ఆయన స్వయంగా చెప్పారని సమాచారం. నవంబర్ 14న విజయవాడలో ఆయన దీక్ష చేపడతారు. ఆ రోజున ఉదయం నుంచి రాత్రివరకు ఇసుక కొరత విషయంలో దీక్ష చేస్తారని సమాచారం. ఇప్పటికే తన సొంత పుత్రుడైన నారా లోకేష్ రాజధాని నగరంలో …
Read More »పాపం పవన్..చూస్తుంటే జాలేస్తుంది..పోయిపోయి విష వృక్షం కింద కూర్చున్నావ్..!
వైఎస్ఆర్సీపీ ప్రదాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను నేను ఇప్పటివరకు ఎప్పుడూ విమర్శించలేదని, కాని ఇప్పుడు ఆయనను చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. తనకున్న అభిమానులు వేరెవ్వరికి ఉండరని అలాంటిది ఆయన చంద్రబాబు మాటలు విని ఏవేవో చేస్తున్నాడని అవి మానుకుంటే మీకే మంచిదని అన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ని …
Read More »బాబు అవినీతి ఎక్కడ పడుతుందోనన్న టెన్షన్ తోనే ఇదంతా చేస్తున్నారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటినుండి ఇప్పటికి వరకు చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే. తానూ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులను జగన్ వచ్చిన 5నెలల్లోనే చేసి చూపిస్తే చూసి తట్టుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన టీమ్ ను ఒక్కొక్కరిగా జగన్ పైకి వదులుతున్నాడు. చివరికి వారు విఫలం కాక తప్పడం లేదు.చివరిగా తన దత్తపుత్రుడు అని పిలవబడే జనసేన …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని..!
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం …
Read More »ఆ ఫోటో చూడడానికి అందరూ అనిల్ ఛాంబర్ కు వస్తున్నారట..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు …
Read More »చేసిన పొరపాటును సరిదిద్దుకున్న వైసీపీ..!
తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. …
Read More »చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు చక్కేరులు కొడుతున్నారు. వేసిన ప్రతీ ప్లాన్ బెడిసికొడుతుంది. రంగంలోకి హేమాహేమీలను దింపినా సరే పనికావడం లేదు. చివరికి తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ని పంపినప్పటికీ పని కాలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా …
Read More »లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …
Read More »