వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. అవినీతి పాలన చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పాడు.గత ప్రభుత్వంలో టీడీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలా ప్రతీఒక్కరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ సాక్షాత్ అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అతని చేతులు మీదగా జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ …
Read More »ఇదంతా చేయాలని ఆరోజే అనుకున్నాను.. జగన్ భావోద్వేగం..!
ఉపాధికోసం గుజరాత్‌కు వెళ్లే మత్స్యకారుల కుటుంబాలను చూస్తే తనకు బాధేసిందని తెలిపారు. వేటకోసం వెళ్లి ప్రమాదాల్లో మరణించే గంగపుత్రుల కన్నీళ్లు తుడవాలని ఆరోజు పడయాత్రలోనే అనుకున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ సమయంలో గతప్రభుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10వేలకు పెంచడంతోపాటుగా వీలైనంత …
Read More »అతి త్వరలో ఏపీలో జగన్ కాన్సెప్ట్స్
సమాంతర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. కాన్సెప్ట్ సిటీల ద్వారా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కాన్సెప్ట్స్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.మొత్తం 10 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రతి నగరంలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలని సూచించారు. వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు …
Read More »నా మీద ఏ కేసు లేదు.. జగన్ కు అండగా ఉంటా !
ఇప్పటివరకు తన పై ఎటువంటి కేసులు లేవని తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్ వెల్లడించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కచ్చితంగా వైసిపి అభ్యర్థులను గెలిపించి తీరుతాం అని పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా అని చెప్పుకొచ్చారు. అయితే దేవినేని అవినాష్ పదవి కోసం అలాగే తన కేసుల మాఫీ కోసం …
Read More »మరోసారి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ అండ్ టీమ్..!
ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ …
Read More »సీఎం జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే రాపాక.. అపార్థం చేసుకున్న జనసైనికులు!
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో జరిగిన మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వైయస్సార్ వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చనిపోతే ఏకంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించడంతో పాటు అనేక రకాల హామీలు జగన్ ఇస్తూ వాటికి రూపకల్పన చేయాలని ఆదేశించారు. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ …
Read More »డిప్యూటీ సీఎం శ్రీవాణికి హైకోర్టు నోటీసులు
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళాగా బరిలోకి దిగి గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కాదు .. తప్పుడు కుల ధృవీకరణ …
Read More »మత్స్యకారుల పాలిట దేవుడు..వైఎస్ జగన్ !
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి అండగా నిలుస్తున్నాడు సీఎం జగన్. తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మత్స్యకారులకు శుభవార్త చెప్పారు.”దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా …
Read More »వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత డెవలప్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.. దీనిద్వారా ఎంతోమంది పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగనుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేల లోపు ఆదాయం గల కుటుంబాలు. ప్రస్తుతం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారిని కూడా అర్హులుగా చేశారు.. గతంలో …
Read More »ఏపీ ప్రభుత్వ పధకాలు తీసుకునే కార్డులు పొందటానికి ఈ అర్హతలు కావాలట..!
గతంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే, దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. – గతంలో పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది – గతంలో కుటుంబానికి రెండు ఎకరాలలోపు మగాణి, 5 ఎకరాలు మెట్ట కలిగిన వారు అర్హులు కాగా, ప్రస్తుతం 3 …
Read More »