రాపాక వరప్రసాద్ జనసేనకు ఉన్న ఒకే ఒక ఎమ్మేల్యే. ఈ మద్య రాపాక పార్టీ మారతారంటు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వార్తల పై జనసేన ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచన లేదని ,అదంతా గిట్టని వారు చేసే ప్రచారమని ఆయన కొట్టిపారేసారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అభినందిస్తానని, …
Read More »సీఎం జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఏం జరగనుంది.?
అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభా హక్కుల ఉల్లంఘన నియమం కింద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హక్కు ల నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదో సంచలన విషయం. అయితే ఈపరిణామం చంద్రబాబుకు తనకు కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు.. అయితే ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే …
Read More »అసెంబ్లీలో యుద్ధవాతావరణం.. మంచి స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి బొత్స !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి. ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …
Read More »కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!
2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో …
Read More »ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …
Read More »దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో ప్రజల మధ్యలో పవన్ పై ఎలాంటి ముద్ర పడి ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగ్గా చంద్రబాబు చేబుతున్నట్టే అన్ని పాటిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి “రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే …
Read More »జగన్ ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది..!
జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 …
Read More »వైసీపీలోకి వంగవీటి రాధా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్లోశ్ లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసిపి లోనే ఉండిపోయింది. విజయవాడ నగర వాసుల కళ అయిన …
Read More »ఎలక్ట్రికల్ బస్సుల వినియోగాన్ని తప్పుపట్టిన జ్యూడిషియల్ ప్రివ్యూ..!
ఆంధ్రలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రతిపాదనకు జ్యూడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏపీ ప్రభుత్వం కు సిఫారస్సులు జారీ చేసింది.ఇప్పుడే ఎలక్ట్రికల్ బస్సులు నడపాల్సిన అవసరంలేదని విద్యుత్ బస్సుల టెండర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం 350 విద్యుత్ బస్సులను లీజు ప్రతిపాదన మీద తీసుకొని నడపాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విద్యుత్ బస్సులకంటే డీజిల్ బస్సుల వినియోగమే మేలని ఎలక్ట్రికల్ బస్సుల సాంకేతికత ఇంకా మెరుగుపడాల్సి ఉందని, మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి …
Read More »జగన్ చొరవతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు వేసిన ఏపీ సర్కార్..!
వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని …
Read More »