40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ …
Read More »చంద్రబాబూ రాజధాని వస్తుందని మీ బ్యాచ్ మొత్తానికి ఒకే రోజు కల వచ్చిందా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …
Read More »బాబు ఏదైనా ప్రకటన చేసారంటే..ముందు సమాచారం వాళ్ళకే వెళ్తుంది!
గత ఐదేళ్ళ పాలనాలో చంద్రబాబు హయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీలో ఇండియాలో పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అన్ని తప్పులే ఉన్నాయి. ఆ నివేదికను పక్కన పెట్టి తన కులస్తులకు, సొంతవారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారు రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా …
Read More »చంద్రబాబు నీకోవర్టు ఊరుకోడట..అమరావతిలో ఆయన వాటా ఎంతో..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరిరోజున సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని ఇందులో భాగంగానే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ పేర్లను బయటపెట్టారు. ఈ ప్రకటనకు సంబంధించి ప్రత్యర్ధులు సైతం జగన్ కు జేజేలు కొడుతూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేఖంగా ఉన్నారు. ఆయనకు తోడూ ఇప్పుడు మరొకరు రెచ్చిపోతున్నారని, దీనికి …
Read More »జగన్ ఆలోచన ఇదే..అన్ని జిల్లాలకు సమాన అభివృద్ధి !
ఏపీలో ప్రతీ జిల్లాకు,ప్రతీ గ్రామానికి సమాన అభివృద్ధి జరగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమగ్ర పాలన మరియు అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. దీనికి సంబంధించే సీఎం తన ఆలోచనను బయటపెట్టారని బుగ్గన చెప్పడం జరిగింది. ఆయన …
Read More »నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఐదు కంపెనీలతో ఒప్పందం..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం నిరంతరం కష్టపడుతున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఎందుకంటే తానూ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఇలా ప్రతీ విషయంలో ప్రజల మన్నలను అందుకుంటున్నాడు. తాజాగా నాడు నేడు కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,566 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే ఒప్పందం కోసం హెటెరో డ్రగ్స్, …
Read More »జగన్ బర్త్ డే సందర్భంగా సిమ్స్ భరత్ రెడ్డి అధ్వర్యంలో అవయవ దానం, మెడికల్ క్యాంప్..!
డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. ఎందకంటే ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరపాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. దానికి సంబంధించి విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సంబురాలు …
Read More »ఫేక్ న్యూస్ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.. జగన్ !
ఫేక్ న్యూస్ సృష్టించినా వాటిని షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద …
Read More »రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు… రాయలసీమ టీడీపీ నాయకులు స్వాగతిస్తారా….?
ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతింతున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేసారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా …
Read More »అమరావతి విషయంలో బాబు కంటే ఆయనే తెగ ఫీల్ అవుతున్నాడు !
సీఎం జగన్ తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులుగా విభజించాలి అనే నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం అని, ఈ మేరకు పార్టీలను పక్కన పెట్టి ఆయన నిర్ణయాలను ప్రత్యర్ధులు సైతం స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేకంగా ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే అని చెప్పాలి. మరోపక్క బాబుని పక్కన పెడితే ఆయనకన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నారట ఒక పెద్ద …
Read More »