చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించాడు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్ రాజధాని ఇక్కడే …
Read More »చంద్రబాబూ ఇదేనా నీ రాజకీయం.. మత్స్యకారులను కూడా వదలడం లేదు !
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు. మొత్తానికి వాళ్లకి విముక్తి కలిగి …
Read More »అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు అందుకునే ప్రతీ తల్లికి లేఖ రాసిన సీఎం జగన్..!
అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా … పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా … అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు .. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ …
Read More »పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసిన సీఎం జగన్.. పలు వరాలు !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని …
Read More »ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…ఇదిగో షెడ్యూల్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ స్థానికి సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈమేరకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్ట్ ఆదేశించింది. జనవరి 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు విడుదల చేయాలని క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వాలని చెప్పడం జరిగింది.
Read More »కిరసనాయిల్ కడుపుమంటను కూడా ఆరోగ్య శ్రీ లో చేరిస్తే పోలే..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నతకాలం వారి దగ్గర వారికి, కుటుంబ సభ్యులకే చెల్లింది. వారి దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. ఇందులో ముఖ్యంగా యెల్లో మీడియా ముఖ్య పాత్ర పోషించింది. చంద్రబాబు చేసిన ప్రతీ పనికి వత్తాసు పలికింది. ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయిన సరే అదే మంత్రం జపిస్తుంది ఎల్లో మీడియా. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి …
Read More »చంద్రబాబూ ఇటువంటి వింతలు నీకే సాధ్యం..!
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతిని ప్రతిపాదించారు. అయితే వారి కుటుంబీకులకు, నాయకులకు అందరికి ఎదో ఒకేసారి కల వచ్చినట్టు ముందుగానే పసిగట్టి అక్కడ వేల ఎకరాలను కొనుగోలు చేసారు. ఐతే చంద్రబాబు ముందుగానే ఫిక్స్ అవ్వడంతో ఎవరు ఎన్ని చెప్పిన అమరావతినే రాజధానిగా పెట్టడం జరిగింది. అలా రాజధాని పేరు చెప్పి చిన్నపిల్లలతో సహా విరాళాలు తీసుకొని చివరికి చేతులెత్తేశారు. దీనికి ట్విట్టర్ …
Read More »మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ఎప్పుడూ ప్రజల తరుపున మాట్లాడింది లేదు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నతకాలం తన కుటుంబం, సొంతవాళ్ళ కోసమే చూసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజధాని అమరావతి విషయంలో మాత్రం ప్రజల తరుపున పోరాటం చేస్తున్నారు అని అందరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మొదటికే మోసపోవడం అవుతుంది. ఈ కొత్త అవతారాలన్నీ వారి కులస్థుల మరియు పార్టీ ఆస్తులు కాపాడుకోవడానికి అని …
Read More »ఏపీలో మత్స్యకారులకు ఇవాళే సంక్రాంతి..!
రాష్ట్రంలో మత్య్యకారులకు పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది.. పాక్ చెరలో చిక్కుకున్న 20 మంది మత్స్యకారుల కోసం 13 నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న యావత్ మత్స్యకారులందరి కళ్లలో ఈరోజు కొత్త కాంతి కనిపిస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ప్రత్యేక చొరవతో.. పాకిస్తాన్ బంధించిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …
Read More »ఏపీలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు..!
ఆంధ్రప్రదేశ్ లో ‘స్కిల్ యూనివర్శిటీ’ ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. స్కిల్ యూనివర్శిటీ స్థాపనకున్న సాధ్యాసాధ్యాలు, అనువైన మార్గాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంయుక్తంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో …
Read More »