Home / Tag Archives: ap (page 22)

Tag Archives: ap

నిరుద్యోగులకు శుభవార్త..కొలువుల జాతరే జాతర !

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపుగా 11వేల పోస్టులున్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4 వేల …

Read More »

జర్నలిస్ట్ నుంచి రాష్ట్రమంత్రి వరకు..కురసాల కన్నబాబు విజయ ప్రస్థానం..!

కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో! అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు. కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో …

Read More »

బాబూ ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నావా..?

గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబు అప్పటి నుండి ఇప్పటివరకు చెయ్యని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వానికి ఎలాగైనా చెడ్డ పేరు తేవాలని ఏవేవో ప్రయత్నాలు చేసారు. ఇలా ఎన్ని చేసినా ఎంతమందిని భరిలో కి దింపిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. జగన్ ప్రజల మేలు కొరకు ఎలాంటి పని చేసినా దానిని వేలెత్తి చూపాలని బాబూ చూసేవాడరు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత …

Read More »

ఏపీ తప్పకుండా న్యాయం జరుగుతుంది..కేంద్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. జమ్మూకాశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్‌ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో …

Read More »

ఐ లవ్ అమరావతి కాదు.. ఐ లవ్ ఏపీ

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి పేరును బలవంతంగా రాష్ట్ర ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా రాజధాని పేరుతో వేల ఎకరాలు భూములు తీసుకుని అమరావతి సెంటిమెంట్ ను క్రియేట్ చేసి అమరావతి చుట్టుపక్కల తన బినామీలకు లబ్ధి చేకూరేలా చంద్రబాబు ప్రయత్నించారు ఇందుకోసం అనేక జిమ్మిక్కులు కూడా చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే సచివాలయం లోనూ అమరావతి అనే నినాదాన్ని …

Read More »

ఉన్న విషయం చెప్పుకోలేకపోవటం వల్లే పవన్ కు ఈ దుస్థితి  పట్టిందా..?

రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు.  పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు …

Read More »

అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా …

Read More »

నాడు మ‌హానేత నేడు జ‌న‌నేత‌.. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌ ఒక‌టే బాట‌ !

అచ్చం మ‌హానేత లాగా..నాడు మ‌హానేత.. నేడు జ‌న‌నేత‌. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌.. ఒక‌టే బాట‌. వారి ల‌క్ష్యం.. ప్ర‌జా సంక్షేమమే. అందుకే జ‌నం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ మహానేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజల పాలిట దేవుడ్డయ్యాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటివి. దాంతో ప్రజలు మెచ్చిన నాయకుడయ్యాడు. ఇప్పుడు అదే తీరులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా జరిగిన …

Read More »

విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బట్టబయలే..!

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అంతకు ముందు టీడీపీ నాయకులు, బాబు బంధువులు ఇలా తన సొంత వాళ్ళు అందరూ ముందుగానే ఇల్లు చక్కబెట్టేసారు. అంటే రాజధాని అనౌన్స్మెంట్ రాకముందే అక్కడ భూములను కొనేసారు. అంతేకాకుండా అటు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ సీనియర్ నేత..!

గత ఐదేళ్ళ పాలనలో అధికార బలంతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకూ పాల్పడింది టీడీపీ. రైతుల ఆత్మాహత్య, నిరుద్యోగులు, ముసలివారు ఇలా అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, అదేదో టీడీపీ నేతలకు, బాబు వర్గానికి అందరికి కల వచ్చినట్టు అందరూ అక్కడ భూములు కొనడం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద స్కెచ్ అనేది బాగా అర్ధమయింది. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి విశ్వ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat