కియామోటార్స్..ప్రధాని నరేంద్ర మోదీ కొరియాతో ఒప్పందంలో భాగంగా ఇది ఏపీకి రావడం జరిగింది. కాని చంద్రబాబు మాత్రం దీనిని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అది నావల్లే అని చెప్పుకునే వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. ఇదంతా పక్కనపెడితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కార్ విడుదల చేసాం అంటూ ఒక కార్ కి బ్లాక్ క్లాత్ వేసి అందరికి …
Read More »కీయా వెళ్ళిపోతుందంటూ టీడీపీ దుష్ప్రచారం..!
అనంతపురంలో ఉన్న కియా కార్ల పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి తమిళనాడులో ఉండాల్సిన కిలోమీటర్స్ ప్రధాని మోడీ సర్వతో ఏపీ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏర్పాటు గత టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు వల్లే వచ్చిందని ప్రచారం చేసుకున్నాడు. అనంతరం టిడిపి దారుణంగా ఓటమిపాలైన …
Read More »చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. టీడీపీ గుండెల్లో రైళ్లు !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన …
Read More »రైతు సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం..!
మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్‌లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం …
Read More »ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 199.44 కోట్ల రూపాయల వ్యయంతో 11,158 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన జిఓలో ప్రతి గ్రామ సచావాలయంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ నాటికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 15 పేజీల జిఓలో వివిధ అంశాలను ప్రభుత్వం …
Read More »ఏపీలో దిశా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నా సీఎం జగన్..!
ఈనెల 7న దిశా పోలీస్ స్టేషన్‌ను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఈ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని …
Read More »మద్యం ధరలు పెంచింది రాబడి కోసం కాదు బాబూ..మీ ఆలోచన ఇంతే ఇంక !
గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం …
Read More »క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన రోజా.. సీఎంపై ప్రసంశలు !
మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా ప్రోగ్రాం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభం అన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, …
Read More »ఆ బండారం బయటపడితే ఎలాగు జైలుకే..అందుకేనా పిచ్చి కూతలు అన్నీ ?
మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటినుండి తెలుగు తమ్ముళ్ళు అస్సలు నిద్రపోవడం లేదు ఎందుకంటే రాష్ట్రానికి ఎదో జరుగుతాది అని కాదు కేవలం ఆ పార్టీ నాయకుల బండారాలు బయటపడకూడదనే వారి తాప్రతయం అంతా. మొత్తం వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ప్రజలు కూడా వారి మాటలను నమ్మకపోవడంతో ఏమీ చెయ్యని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఎలాగు మన మాటలు చెల్లవు అనుకోని పిచ్చి కూతలు కూస్తున్నారు. దీనిపై స్పందించిన …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం..భయాందోళనలో ప్రజలు !
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పుడి గ్రామంలో గ్యాస్ బావి నుండి గ్యాస్ లీక్ అవుతుంది. ఇది పిఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చిన శబ్దం వాళ్ళ ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇటీవలే ఎన్నో చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా …
Read More »