Home / Tag Archives: ap (page 176)

Tag Archives: ap

జగన్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రాఘవేంద్ర ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని …

Read More »

అనవసర ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ఆర్ధిక శాఖ ..

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఆందోళనకరంగా తయారవుతుంది .ఈ క్రమంలో రాబడితో సంబంధం లేకుండా అనవసరపు ఖర్చులు చేస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది .దీంతో రాష్ట్రంలో సర్కారు నిర్మించతలపెట్టిన పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు సంబంధించిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి . అయితే అరవై ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టుల …

Read More »

నేడు తిరుమలకు వైఎస్ జగన్‌..

ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో  ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో  వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ  రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ …

Read More »

జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చిన యువ ఎంపీ ..?

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ …

Read More »

దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …

Read More »

షర్మిలకు ఎంపీ సీటును ఖరారు చేసిన జగన్ ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ …

Read More »

టీడీపీలో చేరను..కడదాక జగన్ తోనే నా ప్రయాణం-వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

ఏపీలో గత మూడున్నరేండ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి చెందిన పలువురు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి చేర్చుకుంటున్నారు అని రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది..దీనిలో భాగంగా ఇప్పటికే …

Read More »

పార్టీ మార్పుపై క్లారీటిచ్చిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం …

Read More »

వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబ వారసుడు ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇప్పటివరకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ..ఇద్దరు ఎంపీలు అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు .దీంతో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat