ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు …
Read More »బ్రేకింగ్..108కు దారివ్వని చంద్రబాబు.. ప్రజల ఆగ్రహం !
ఫిబ్రవరి 19, 2020న ప్రకాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపైప్రజాచైతన్య యాత్రలో భాగంగా ట్రాఫిక్ ఆపేసి సభ నిర్వహిస్తుండగా అక్కడికి 108 అంబులెన్స్ వచ్చింది. ప్రమాదంలో గాయపడ్డ గ్రానైట్ కార్మికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ విని కూడా స్పందించని చంద్రబాబు స్పందించలేదు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా దారి ఇవ్వలేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిలి వేరే రూట్లో వెళ్లిపోయింది. కాగా చావు బతుకుల్లో ఉన్న బాధితుడి …
Read More »ఏపీలో 50 వేల ఉద్యోగాలు
వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్‌లను, …
Read More »కుల, మతాలకు అతీతంగా పాలన.. సీఎంగా తన ముద్రలు వేస్తున్న జగన్ !
జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష …
Read More »ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వరద..!
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి మరో కుప్పం అని చెప్పవచ్చు.. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 9సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9సార్లు కుప్పంలో గెలిస్తే ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా (2004లో కాంగ్రెస్ అభ్యర్థి సర్రాజు గెలుపు) 8సార్లు టీడీపీనే గెలిచింది. ఇన్నిసార్లు ఆదరించినా 14 సంవత్సరాలపాటు సీఎంగా చంద్రబాబు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే. ఒకసారి గెలిచిన …
Read More »ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు …
Read More »యనమలా కాలం చెల్లిపోయింది..నిన్ను నమ్మే పరిస్థితే లేదు !
మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు …
Read More »కాసేపట్లో ప్రజాచైతన్యయాత్ర ప్రారంభించనున్న చంద్రబాబు..!
అధికారం చేపట్టిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పాలనను, విధానాలను ఎండగట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చైతన్యయాత్రను ప్రారంభించనున్నారు. మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులో ప్రజలనుద్దేశించి బాబు ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు బొప్పూడి చేరుకోనున్న చంద్రబాబు అక్కడి ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేయనున్నారు. అనంతరం 11:30 గంటలకు ప్రజా చైతన్యయాత్రను …
Read More »2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రజాచైతన్య యాత్ర..!
ఏపీలో 2వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం రేపుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »