Home / Tag Archives: ap (page 142)

Tag Archives: ap

బాబుకు షాక్‌..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొద‌ల‌యినప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు షాకుల ప‌రంపర త‌గ్గ‌డం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్య‌నేత‌ల సంఖ్య‌ పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం స‌హా ఆయ‌న కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధ‌మైంది. గ‌త కొద్దికాలం క్రితం న‌ర‌సింహ ఆరోగ్యం బాగ లేద‌నే వార్త‌లు …

Read More »

చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు ప‌డాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌పై ప్ర‌తీఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. రేపు అన్న ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని అందరికీ చెప్పాల‌ని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …

Read More »

విజయవాడలో భారీ సభ అనంతరం రాష్ట్రమంతా బస్సులో చుట్టేయనున్న జగన్

కాకినాడలో జరిగిన సమర శంఖారావం వేదికగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్‌ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడలో త‌ల‌పెట్టిన స‌మ‌ర శంఖారావం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ఢంకా కొట్టి ఎన్నికల న‌గారా మోగించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల …

Read More »

ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా.?

1.పోలీసులు IT Grids ఆఫీస్ కు వెళ్ళాక Seva Mitra App లో ఎందుకు Feb 27 న మార్పులు చేసారు? 2.తెలంగాణ పోలీస్ విచారణ వేగవంతం అయ్యాక సేవా మిత్ర అప్లికేషన్ ను ఎందుకు మూసివేశారు? మీ టీడీపీ వెబ్ సైట్ ఎందుకు డౌన్ అయింది? 3.ఐటి గ్రిడ్స్ పై తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎపి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ …

Read More »

తొల‌గిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ

మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి ముసుగు తొల‌గింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న‌ లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ ప‌చ్చ పార్టీ గూటికి చేరనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …

Read More »

ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?

వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …

Read More »

అశోక్‌కు చుక్కెదురు…వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు

డేటా చోరి..ప్రస్తుతం ఇప్పుడు అందరి నోటా ఇదే వినిపిస్తుంది.ఈ వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది.అశోక్‌ తెలంగాణ పోలీసులు తనపై అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని హైదరాబాద్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై విచారించిన న్యాయస్థానం..పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్‌ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల …

Read More »

జగన్ రాకతో కాకినాడలో జన సముద్రంగా మారనున్న సమర శంఖారావం

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ వేదికగా నేడు సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని …

Read More »

వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యునిగా జూ. ఎన్టీఆర్‌ మామ నియామకం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య నార్నే శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక పదవి ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని ఆదివారంనాడు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే దగ్గుబాటి హితేష్‌ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 28న నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం..?

పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి  తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat