Home / Tag Archives: ap (page 130)

Tag Archives: ap

జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే సరిపోయింది కదా చంద్రబాబూ..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలుస్తారట. 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నానని తన భుజాలు తనే చరుచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ. 20 …

Read More »

దూసుకొస్తున్న ఫోనీ.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ జిల్లాల‌ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ తుపాన్‌.. రానురాను ఉధృతంగా మారుతోంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుపాన్‌గా రూపాంత‌రం చెందింది. గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్ర‌భావం ఉత్త‌రాంధ్ర‌పై కూడా ఉండ‌టంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మ‌చిలీప‌ట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన ఫోనీ.. గురువారం ఉద‌యం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్త‌ర తూర్పు …

Read More »

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు

మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …

Read More »

వైఎస్ ను సీఎంగా చూడకుండానే చనిపోయిన రాజారెడ్డి.. జగన్ ఏం చేయబోతున్నారో చూడండి

యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే …

Read More »

జిల్లాకో నియోజకవర్గం.. వివాదరహితం గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకం..

రాజకీయాలను ఎప్పుడూ ఎవ్వరూ ఊహించలేము.. కానీ కొన్ని నియోజకవర్గాల్లో బలమైన సెంటిమెంట్‌ ఉంటుంది.. అక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోటల్ ఇదే పునరావృతమవుతోంది. దీంతో ఆయా అభ్యర్ధులు గెలిస్తే అధికారం తథ్యమన్న సెంటిమెంట్‌ బలపడింది. ఈ సెంటిమెంట్‌ ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంలకు వర్తిస్తోంది. అలాగే తాజాగా …

Read More »

వైసీపీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఇవే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించనుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఎన్నో కారణాలు కనిపిస్తుండగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గెలవడానికి మాత్రం స్పష్టంగా చాలా కారణాలు కనిపిస్తుండగా వాటిలో 5 కారణాలను బలంగా చెప్తున్నారు. 1.యువత.. యువత జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు.. జగన్ ప్రత్యేకహోదా కోసం పోరాటంలో భాగంగా యువభేరిలు …

Read More »

తీవ్ర తుపానుగా మారిన ఫణి.. 

ఫణి తీవ్ర తుపానుగా మారింది. మ‌చిలీప‌ట్నం తీరం నుంచి 757 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీ కృత‌మైందని. ఈ రోజు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ‌గా వేగంగా తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలియచేస్తుంది… స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిందని. జాల‌ర్లు ఎవ‌రూ చేప‌ల వేట‌కు వెళ్ల‌రాదని అధికారులు సూచనలు చేశారు. ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ల‌రాదని సూచించారు.   ఏపీపై ఫణి ప్ర‌భావం …

Read More »

టీడీపీ నాయకులపై సీఎస్ కొరడా జుళిపించాలి..విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన …

Read More »

తిరుమల తిరుపతి గురించి తెలియని కొన్ని నిజాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం,భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి.ఈ స్వామిని ఏడుకొండలవాడని,గోవింధుడని,బాలాజీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు.తమిళ గ్రంధమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యగడం అని పిలిచేవారు.అంటే తమిళ దేశానికీ ఉత్తర సరిహద్దు అని అర్ధం.అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు.ఈ గ్రంధం 2200 సంవత్సరాల క్రితం నాటిది.1994ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ …

Read More »

యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది..ఎంపీ విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల పై విరుచుకుపడ్డారు.యనమల సిఎస్ ప్రజలను ఎలా కాపాడుతారు అని అడిగినదానికి కౌంటర్ వేసారు. అయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా అన్నారు.. తుఫాను వస్తే ప్రజలను సీఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat