Home / Tag Archives: ap (page 113)

Tag Archives: ap

ఓదార్పుయాత్ర టు విజయయాత్ర.. ఒక ఎమ్మెల్యే నుంచి 151 ఎమ్మెల్యేల వరకు

ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …

Read More »

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్రమంత్రి..ఏమన్నారంటే ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అదే ఊపుమీద ఉన్నజగన్ ప్రమాణస్వీకారం చేయకముందే చాలా వరకు తన భాద్యతలను చేపట్టడం జరిగింది.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా దూసుకుపోతూ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అంతేకాకుండా ఈరోజు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.అయితే దీపిపై స్పందించి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత, …

Read More »

పవన్ ఇలా చెప్పాడో లేదో అప్పుడే ఒక వికెట్ అవుట్..?

ప్రస్తుత ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించారు.పవన్ కళ్యాణ్ చెప్పి కనీసం రెండు రోజులు గడవకుండానే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.జనసేన పార్టీ నేత రావేల కిషోర్ బాబు రాజీనామా చేసాడు.ఈ మేరకు లేఖ రాసి పార్టీ అధక్షుడు పవన్ కు పంపగా..ఆ లేఖలో కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల ఈ …

Read More »

జగన్ కు అండగా నిలిచినందుకు జూన్ 8న మాపై అనర్హత వేటుపడింది, ఇదే రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నాం

ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిపదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన 25 మందిలో కొడాలినానికి చోటు కల్పించారు. నానికి మంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నానిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారు. గతంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నపుడు జగన్ ని జైల్లో కలిసి పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. వైఎస్ సీఎంగా …

Read More »

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎవరెవరు ఏయే చదువులు చదువుకున్నారు

జగన్ క్యాబినేట్ కొలువు తీరుతోంది. అయితే ఈ క్యాబినేట్ మంత్రులు ఏయే విద్యార్హతలు కలిగి ఉన్నారో చూద్దాం.. శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, నరసన్నపేట నియోజకవర్గం: ఈయన బీకాం చదువుకున్నారు.                                                          …

Read More »

పవన్ వ్యాఖ్యలపై పైకి నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేకపోయిన జనసేన అభ్యర్ధులు

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని, సొంతపార్టీ నేతల వద్ద పవన్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన తరుఫున పోటీచేసిన అభ్యర్థులతో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలోకానీ, ఇప్పుడు 2019 ఎన్నికల …

Read More »

శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు విప్ లుగా నియామకం..

ఏపీలో ఎక్కడ చూసినా ప్రస్తుతం జగన్ జగన్ అనే వినిపిస్తుంది.అందరు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి గెలిచాక సైలెంట్ గా ఉంటారు.కాని ప్రస్తుతం ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ మాత్రం నవశకం తీసుకొస్తున్నాడు.ఈ మేరకు ఇప్పటికే చాలా వరకు సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాడు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా గడికోట శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు.ఈయన రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే.ఈయనతో పాటు మరో ఐదుగురు విప్‌లను నియమించడం జరిగింది.కొలుసు …

Read More »

యంగ్ సీఎం విధానాల పట్ల హర్షం వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగులు

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకు మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి జగన్ శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో సీఎస్‌ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులంతా ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు జగన్.. ఈ కార్యక్రమం …

Read More »

ఏపీ స్పీకర్ ఖరారు..?

ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శనివారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం.ఏపీ స్పీకర్ గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుండి …

Read More »

అనంతలో టీడీపీ భూస్థాపితం..? జగన్ దెబ్బకు !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ తుడుచుకుపోయింది.రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.టీడీపీ కంచుకోట అని చెప్పుకునే జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.దీంతో డీలా పడ్డ ఆ పార్టీ నాయకులు ఇంత దారుణంగా ఓడిపోయామా అంటూ కలవరపడుతున్నారు.అయితే ఓడిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat