ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19 వరకు టెట్‌పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు …
Read More »