వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
Read More »ఏపీకి కొత్త ఇంటలిజెన్స్ చీఫ్…!
ప్రభుత్వ ఉన్నతాధికారులను బదిలీలు తరుచూ జరుగుతూ ఉంటాయి. ఈనేపధ్యంలో లొనే ఏపీలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న విశ్వజిత్ స్థానంలో మనీశ్ కుమార్ సిన్హాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. విశ్వజిత్‌ను రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన మనీశ్ కుమార్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ హసన్ రజాను …
Read More »ఐదేళ్ల తర్వాత ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ముందే చెప్పిన జగన్
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మొట్టమొదటిసారి నవంబర్ 1న జరుగుతున్నాయి. దాదాపుగా రాష్ట్రం విడిపోయి ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళనాడు నుంచి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే నినాదంతో, ఉద్యమంతో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం ఫలితంగా, పొట్టి శ్రీరాములు ఆమరణ …
Read More »