ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ …
Read More »ఏపీలో రేపు ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతుంది..సీఎం జగన్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు సమచారం అందింది. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించినట్లు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు. కాగా ఇందుకు సీఎం వైఎస్ జగన్ కూడా ఆమెదం తెలిపారని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా దీనిపై …
Read More »చింతమనేనికి షాక్ ఇచ్చిన చంద్రబాబు..!!
నిత్యం ఏదోఒక ఘటనతో వివాదాల్లో ఉండే ప్రస్తుత అధికార టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మరో షాక్ తగిలింది.నిన్న నూజివీడు బస్ డిపో నుండి అర్టీసీ బస్సు హనుమాన్ జంక్షన్ మీదిగా గుడివాడకు వెళ్ళుతున్న సమయంలో ఆ బస్సు పై అతికించిన ప్రభుత్వ పోస్టర్లో సీఎం చంద్రబాబు ఫోటో కొంచెం చిరిగి ఉండటంతో ఆ బస్సును చింతమనేని ఆపి.. డ్రైవర్‌ను, కండక్టర్‌ను కిందికి దించి.. నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టారు …
Read More »