Political ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చిట్ఫండ్ కంపెనీలో మార్గదర్శి కూడా ఒకటి అయితే ఈ కంపెనీ తామడిగిన సమాచారం ఇవ్వలేదని అయితే తొందరలోనే ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చిట్ఫండ్ కంపెనీ మార్గదర్శి తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని తెలిపారు ఐ సి రామకృష్ణ.. అలాగే ఏపీలో 6,868 చిట్‌ఫండ్ కంపెనీలు నడుస్తున్నాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ …
Read More »