ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సామాన్యులకి అందని ద్రాక్ష వంటి వారు , ఎప్పుడో ఓట్లు కొసం హడావుడిగా వచ్చి ఏవో నాలుగు గారడి మాటలు చెప్పి వెళ్ళిపొయేవారు ఆ రోజులలొ సామాన్యులకి రాజకీయ నాయకులకి మద్య పూడ్చలేని అగాధం ఉండేది. సామాన్యులు , నాయకులు , వ్యవస్థలు దశాబ్ధాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపొయిన సమయం లో ఒక్కడి గా వచ్చాడు , తన తండ్రి ఆశయాలు గుండెల …
Read More »భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …
Read More »అది జరిగితే..ఉరి వేసుకోవడానికి సిద్ధం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా.. జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని బీజేపి ఎమ్మెల్సీ మాదవ్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ ద్వజమెత్తారు.‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలోకి
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎక్కడ చూసిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ప్రస్తుతం వారికి న్యాయం చేయగలిగే నాయకుడు వైఎస్ జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరుగుతున్నప్రజా బలం …
Read More »మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన ఉండవల్లి..!
ఏపీ మొత్తం అధికార టీడీపీ పార్టీ పై రాజకీయ నేతలు.. సామన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగు తమ్ముళ్లకు నిద్రపట్టడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక స్కామ్, హత్యలు, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఇలా ప్రతి దాంట్లో అడ్డంగా దొరుకుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో..భరత్ అనే నేను సినిమా అదే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ను ముఖ్యమంత్రిగా వెండి తెరమీద చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు. తను తీసే ప్రతి చిత్రంతో ఏదోక అంశానికి వాణిజ్య విలువలు జోడించి చాలా స్ట్రాంగ్‌గా చెప్పే అలవాటున్న దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఈ సారి రాజకీయాలపై దృష్టి సారించారు. రాజకీయాలకు అల్లంత దూరంలో ఉండే మహేశ్‌ను ముఖ్యమంత్రి పాత్రకు ఒప్పించడంలోనే పూర్తిగా విజయం సాధించారు శివ . …
Read More »ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఒకమాట…అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పి అత్యతం దారుణమైన పాలన సాగించారు. అయితే వీరి ఆనందం ఇక మరెన్నో రోజులు లేదు. వీరి పాలన …
Read More »చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ప్రజారాజ్యం దారిలోనే.. జనసేన కూడా..! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్వయాన తన అన్న మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..? అన్న చిరంజీవి స్థాపించిన ప‌్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి పట్టనుందా..? చిరంజీవి ఇక సినిమాలకే పరిమితం కానున్నారా..? జేఎఫ్‌సీ వేదికగా చంద్రబాబు అవినీతి చిట్టా బయటకు లాగుదామని యత్నించిన ఉండవల్లికి పవన్ …
Read More »ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి సోమిరెడ్డి
కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి ఉందా..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారిందన్నారు. వైసీపీని ఏపీ నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, విభజన హామీలపై …
Read More »