ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. …
Read More »చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ -పేర్నినాని
మరొసారి మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబు పై మండిపడ్డారు . చంద్రబాబు చెప్తున్న విజన్ అర్ధం లేనిది అని , విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబ. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో …
Read More »పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడుతూ.. …
Read More »రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఫైర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడులకు తెదేపా నేతలు, కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన పోలీసులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. …
Read More »ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్..
చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కాగా ఈరోజు విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి సమీపంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు నూతన లోగో.. పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్కాబ్ నిలబడిన …
Read More »Ysrcp Formation Day: 13 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదలైన వైసీపీ ప్రస్థానం
Ysrcp Formation Day: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా 2010 మార్చి 12వ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. వైయస్సార్ అనగా యువజన శ్రామిక రైతు పార్టీగా దీన్ని స్థాపించడం జరిగింది. వైసీపీకే విజయ కేతనం(Ysrcp Formation Day) పార్టీ స్థాపించిన వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »Ys Vivekananda Reddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట..
Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ …
Read More »Politics : గత ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం.. అంబటి
Politics ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అందుకే ఇప్పుడు పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ సీజన్లో ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పుకొచ్చారు డయా ఫ్రమ్ వాల్ తప్పుగా వేయటం వల్లే ఇంత జాప్యం …
Read More »Politics : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుకు చురకలాంటించిన బొత్స..
Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు ఊరికే గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఏ విషయాన్ని అయినా చేసి చూపించాలని అన్నారు.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనాన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టు గొప్పలు చెప్పుకుపోయారంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో విజయనగరం సుజాత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వైసిపి నాయకుల సమావేశంలో మాట్లాడారు …
Read More »Politics: వైయస్సార్ కంటి వెలుగు ఫేజ్ 3 ప్రారంభించిన ముఖ్యమంత్రి..
Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పై తాడేపల్లిగూడెంలో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అయితే ఏడాది మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ముఖ్యమంత్రి ప్రారంభించనుండగా ఈ మేరకు సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అనంతరం వర్చువల్ గా ఫేజ్ 3 మిగిలిన వారికి వైయస్సార్ కంటి వెలుగును ప్రారంభించారు.. దీంతో …
Read More »