Political ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారి వైసిపి టిడిపి నాయకులు మధ్య మాటలు యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.. ఈ సందర్భంగా ఎన్నో వ్యాఖ్యలు చేసిన బొత్స చంద్రబాబు నాయుడు బీసీలను ఉద్ధరించినట్టు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని …
Read More »