AKHILA: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలులో భూమా అఖిలప్రియను పోలీసులు గృహనిర్బంధం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు బహిరంగ చర్చకు రావాలని భూమా అఖిల సవాల్ విసిరారు. నంద్యాల గాంధీ చౌక్ దగ్గరకు బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అధికార పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇదివరకే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి …
Read More »ANAM VIJAYKUMAR: కోటం రెడ్డి ప్రవర్తనపై వైకాపా నేత ఆనం విజయ్ ఆగ్రహం
ANAM VIJAYKUMAR: నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రవర్తనపై వైకాపా నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటం రెడ్డి….అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని కోటంరెడ్డితో ఎవరూ అనలేదని వ్యఖ్యానించారు. గుండాలతో దందాలు చేసే వ్యక్తి కోటంరెడ్డి అని ధ్వజమెత్తారు. అల్లర్లు సృష్టించి రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సీఎం …
Read More »JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతా
JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విశాఖ….ఏపీకి కొత్త రాజధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా …
Read More »GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై తీర్పు రిజర్వు
GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు. జీవో నంబర్ 1పై సస్పెన్షన్ కొనసాగించాలని తెదేపా తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా……నిరాకరించింది. రోడ్ షోలు, ర్యాలీలపై సర్కారు ఎలాంటి నిషేధం విధించలేదని….. ప్రజల రక్షణపై పూర్తి అధికారం సర్కారుదేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని …
Read More »CM JAGAN: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న సీఎం
CM JAGAN: దురుద్దేశంతోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేసి….కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…..అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని …
Read More »HIGH COURT: జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ
HIGH COURT: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించందన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదే అనుకుంటూ పోతే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి …
Read More »AYYANNAPATRUDU: అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం
AYYANNAPATRUDU: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ కూడా …
Read More »Minister amarnath: విశాఖపై మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు
Minister amarnath: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖ గురించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని…. ఎలా అయినా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో ఈరోజు ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. …
Read More »వింత దొంగలు.. బేకరీలో కేక్ కొట్టేసి.. అక్కడే సెలబ్రేషన్స్..!
ఓ బేకరీ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు.. వారి పని పూర్తికాగానే అక్కడ ఉన్న కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు ఇలాంటి వింత దొంగలు ఎవరంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి పట్టణంలో శశిధర్.. సాయిరాం స్వీట్స్ ఎండ్ బేకరీని నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలానే శనివారం రాత్రి బేకరీకి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి …
Read More »2 కిలోల పులస.. రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …
Read More »