Ys Jagan ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి నాయి బ్రాహ్మణ సంఘం యొక్క పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి 2019 లో అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే సామాజిక న్యాయం కల్పించగా వైఎస్సార్సీ ప్రభుత్వం అన్ని రకాల ప్రజలకు సమన్యాయం సామాజిక సాధికారత రెండిటిని కల్పిస్తుంది. అందువలన తాజాగా జరిగినటువంటి …
Read More »Ys Vivekananda Reddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట..
Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ …
Read More »Ysrcp Party : రేషన్ కార్డు పై చిరుధాన్యాలు అందించనున్న ఏపీ ప్రభుత్వం..
Ysrcp Party వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్య కానుక, చేయూత వంటి పథకాలన్నిటిని ప్రవేశపెట్టగా ప్రజలందరూ వీటి ద్వారా లబ్ధి పొందడం అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరుకు సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత …
Read More »Ap Employees Salaries : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రతిపక్షం బురద చల్లటం సరైన పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి
Ap Employees Salaries ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యోగుల సంఘం సలహాదారుడు అయిన చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏమాత్రం అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి …
Read More »MINISTER RAJINI: అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్ష
MINISTER RAJINI: తెలంగాణలో వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్ లో మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలో అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య విద్యార్థి ర్యాగింగ్ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రజిని సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలల్లో యాంటీ …
Read More »RAITHU BHAROSA: రైతు భరోసా నిధులు విడుదల
RAITHU BHAROSA: నాలుగో ఏడాదికి సంబంధించి వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రంల బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు. రైతులకు ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని సీఎం ప్రస్తావించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …
Read More »SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం
SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. దేశంలోనే పెద్ద సముద్రతీరం గల రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ, అగ్రికల్చర్, వైద్యం, టూరిజం సహా పలు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామని మంత్రి తెలిపారు. 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి MOU లు జరుగుతాయని….2 రోజుల పాటు MOU లు నిర్వహిస్తామని …
Read More »RAITHU BHAROSA: నాలుగో ఏడాది మూడో విడత రైతు భరోసా ఎప్పుడు జమవుతుందంటే..
RAITHU BHAROSA: నాలుగో ఏడాది మూడో విడత రైతు భరోసా ఎప్పుడు జమవుతుందంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రా రైతులకు వైయస్సార్ రైతు భరోసా నిధులు రేపు విడుదల కానున్నాయి.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుంటురు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. వైసిపి ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చింది అలాగే నష్టపోయిన రైతులకు …
Read More »AP NEWS: భారత్ లోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం ఆంధ్ర
AP NEWS: రైతుల సంక్షేమంలో భారత్ లోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం ఆంధ్ర.. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి.. వైగా 2023 ఇంటర్నేషనల్ సెమినార్ ఆదివారం కేరళలో తిరుమంతపురంలో ప్రారంభమైంది.. వైగా అంతర్జాతీయ సదస్సు 2023లో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ రైతు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాలను చూసి రైతు సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారం రోజులపాటు జరగనున్నటువంటి …
Read More »NARAYANA: నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
NARAYANA: తెదేపా నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పదో తరగతి పరీక్షా పత్రం లేకేజీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణ విద్యాసంస్థలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరపు న్యాయవాది వాదించారు. ర్యాంకుల …
Read More »