ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం …
Read More »రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.
Read More »ఏపీలో హాట్ టాపిక్… మే 23న టీడీపీ మంత్రులందరూ ఓటమి..?..ఇదిగో సాక్ష్యలు
ఏపీలో ఉన్నరాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపెవరిదో మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన చాలా మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు లక్కీగా బయటపడవచ్చు గాక.. మిగతా వాళ్లకు మాత్రం ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.ముందుగా ఫిరాయింపు మంత్రుల గురించి మాట్లాడుకుంటే… అఖిలప్రియ – అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి …
Read More »ఒక టీడీపీ మంత్రి…మరో టీడీపీ మంత్రికి సవాల్..!
ఏపీలో టీడీపీ నేతలు మధ్య సఖ్యత లేదు అనడానికి కారణం ఈ వార్తనే . విశాఖపట్నం జిల్లాలో ఇంతకముందు ఎన్నో సార్లు వీరి్దరి మధ్య స్నేహ భావం లేదని మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశు సంవర్ధకశాఖ జేడీ …
Read More »ఇదీ అసలు కథ..!!
మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని రట్టు చేసిన మరో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మరో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లో జరిగిన ఈ అవినీతి భాగోతమంతా నిధుల రూపంలో చేసింది కాదని, వెయ్యి కోట్ల రూపాయలు …
Read More »అతను ”ప్రజల జగన్ కాదు”.. ”ముద్దుల జగన్” అట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, వీరు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. …
Read More »