టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …
Read More »