నీతి ఆయోగ్ ర్యాంకులపై టీడీపీ విమర్శలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వ వైపల్యాలను తమపై రుద్దాలని చంద్రబాబు,యనమల ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.’గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. …
Read More »విశాఖలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ప్రతీ ఒక్కరిని పార్టీ తరపున పోటీ చేయించారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి సీటు ఇవ్వకుండా గడిచిన ఎన్నికల్లో నిరాశ చేకుర్చారు .అంతే కాదు టీడీపీ సీనియర్ నాయకులకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వారు గడిచిన ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో …
Read More »మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్ కారు ప్రమాదం
ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …
Read More »