Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అలాగే ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రకు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది.. జనవరి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాకకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కలెక్టర్ మాధవి లత అన్నారు.. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో …
Read More »