రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీల అర్హత మార్కులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన సుమారు 47 వేల పోస్టుల్లో 25 వేల పోస్టులు భర్తీ అవుతాయని అధికారుల అంచనా.లక్షా 26 వేల 728 సచివాలయ ఉద్యోగాల్లో… మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది.దీనివల్ల ఆయా …
Read More »గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!
ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, 4 లక్షల గ్రామవాలంటీర్ల ను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో బాబువస్తే జాబ్ వస్తుందని మీడియాలో యాడ్స్ గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఐదేళ్లలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి యువత పొట్టగొట్టాడు. …
Read More »బ్రేకింగ్..వారికి కటాఫ్ తగ్గింపు..కొత్తగా మరికొంత మందికి కాల్‌లెటర్స్.. !
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకేసారి 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్ స్వయంగా సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పునస్కరించుకుని తూగోజిల్లాలోని కరప గ్రామంలో గ్రామసచివాలయ వ్యవస్థను ప్రారంభించి, స్వపరిపాలనలో నూతన శకానికి నాందిపలికారు. అయితే తాజాగా సచివాలయ …
Read More »ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షన్నర గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 న సీఎం జగన్ స్వయంగా పోటీపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇక అక్టోబర్ న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో నూతనంగా గ్రామ, పట్టణ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తాజాగా పట్టణ, గ్రామ సచివాలయ ఉద్యోగుల విధివిధానాలను, ఏపీ ప్రభుత్వం ఖరారు …
Read More »సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు లక్షా పాతికవేలకు పైగా గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌లెటర్స్ పంపుతోంది. కాగా సచివాలయ ఉద్యోగాల ఫలితాల అనంతరం చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఏపీపీపీయస్సీలోనే ఈ లీకేజీ బాగోతం జరిగిందని, లక్షలాది మంది విద్యార్థులకు …
Read More »