CM JGAN: గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గా ఉన్న ఈ మూడేళ్లలో….రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయం ఎలా ఉండాలో చేసి చూపించారని అన్నారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్న బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. తండ్రిలా, పెద్దలా, …
Read More »NTR జయంతి సందర్భంగా ఏపీ గవర్నర్ ఘన నివాళి
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ..ప్రముఖ తెలుగు లెజండ్రీ హీరో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన ట్విటర్ వేదికగా కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని, ఎన్టీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన తనయుడు..ప్రముఖ …
Read More »గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »ఏపీలో 4రోజుల్లో 3గ్గురు మాజీ మంత్రులపై కేసులు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిణామాలను ఆయనకు వివరించారు. వైకాపా పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూలదోసే దుశ్చర్యలు జరుగుతున్నాయంటూ 14 పేజీల లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, …
Read More »జగన్ కు గుర్రం బొమ్మ ఇచ్చిన గవర్నర్ ఎందుకో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబాలు సోమవారం కలుసుకున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ కుటుంబంతో కలిసి సీఎం కుటుంబం లంచ్ కు వెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన వేతనాలతో పాటు అనేక అంశాలపై గవర్నర్ తో జగన్ చర్చించారు. అలాగే గవర్నర్ సతీమణి ముఖ్యమంత్రి జగన్ సతీమణి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. గవర్నర్ జగన్ కలిసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సత్కరించిన సందర్భంలో గవర్నర్ …
Read More »ఏపీ గవర్నర్ తో పవన్ భేటీ..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత ,నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు,వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోన్న ఇంగ్లీష్ మీడియం లాంటి మొదలైన అంశాల గురించి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో… నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం …
Read More »ఇఆర్‌సి చైర్మన్ గా జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డి…!
ఇఆర్‌సి చైర్మన్ గా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డిని నియమించడం జరిగింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.
Read More »విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ఏపీ గవర్నర్…!
అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ …
Read More »