పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం …
Read More »ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం
ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »సిపిఎస్ విధానం రద్దుచేయాలంటూ ఉపాధ్యాయులు గళం
రాష్ట్రమంతట ఈరోజు సిపిఎస్ రద్దు కోరుతూ సామూహిక సెలవు ప్రకటించారు.ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు కల్లెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల సుమారుగా 1000పైగా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.ఇది ఇలా ఉండగా విజయవాడలో ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుండి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.జిపిఎస్ ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం వాయిదా వేసి ప్రభుత్వం మోసగిస్తుంది అన్నారు.అక్టోబర్ 2లోగా ఉద్యోగుల డిమాండ్ తీర్చాలన్నారు.లేనియెడల …
Read More »